దామోదర రాజనర్సింహ: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దామోదర రాజనర్సింహ''' (Damodar Raja Narasimha) డిసెంబరు 5, 1958న జన్మించాడు. కాంగ్రెస్ పార్టికిపార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి, రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా [[ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి గెలుపొంది, ఆ తర్వాత మరో రెండుసార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
 
 
==రాజకీయ ప్రస్థానం==
1989లో తొలిసారి [[మెదక్ జిల్లా]] ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, 2006లో [[వైఎస్సార్]] మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. 2009లో కూడా మూడవసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, [[కొణిజేటి రోశయ్య]] మంత్రివర్గాలలో స్థానం పొంది, 2010 డిసెంబరులో [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] మంత్రివర్గంలో కూడా చోటుపొందారు.
[[వర్గం:1958 జననాలు]]
[[వర్గం:జీవించియున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/దామోదర_రాజనర్సింహ" నుండి వెలికితీశారు