దామోదర రాజనర్సింహ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
==రాజకీయ ప్రస్థానం==
1989లో తొలిసారి [[మెదక్ జిల్లా]] ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది, 2006లో [[వైఎస్సార్]] మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులైనారు. 2009లో కూడా మూడవసారి ఆందోల్ నుంచి విజయం సాధించి వైఎస్సార్, [[కొణిజేటి రోశయ్య]] మంత్రివర్గాలలో స్థానం పొంది, 2010 డిసెంబరులో [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] మంత్రివర్గంలో కూడా చోటుపొందారు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 02-12-2010</ref>ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.
==కుటుంబం==
దామోదర రాజనర్సింహ తండ్రి సి.రాజనర్సింహ ఆందోల్ నుంచే 3 సార్లు శాసనసభకు ఎన్నికైనారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దామోదర_రాజనర్సింహ" నుండి వెలికితీశారు