కాలీఫ్లవరు: కూర్పుల మధ్య తేడాలు

copied nutritional value from english wiki
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
{{nutritionalvalue | name=Cauliflower, raw (edible parts) | kJ=103 | protein=2 g | fat=0 g | carbs=5 g | fiber=2.5 g | | sugars=2.4 g | iron_mg=0.44 | calcium_mg=22 | magnesium_mg=15 | phosphorus_mg=44 | potassium_mg=300 | zinc_mg=0.28 | vitC_mg=46 | pantothenic_mg=0.65 | vitB6_mg=0.22 | folate_ug=57 | thiamin_mg=0.057 | riboflavin_mg=0.063 | niacin_mg=0.53 | right=1 | source_usda=1 }}
[[Image:Fractal_Broccoli.jpg|left|thumb|100px|Chou Romanesco; an example of fractal imagery in nature.]]
[[Image:PurpleCauliflower.jpg|left|thumb|100px|A purple cauliflower.]]
'''కాలీఫ్లవరు''' (cauliflower)ని తెలుగులో '''కోసుకూర''' అనీ, '''మట్టకోసు''' అనీ అంటారు. కాలీఫ్లవరు, బ్రాకలీ (broccoli) రెండూ ''బ్రసికసీయే'' (Brassicaceae) కుటుంబం (family)మొక్కలనుండి లభించే కూరగాయలు; కాలీఫ్లవరు పువ్వులు తెల్లగా ఉంటాయి, బ్రాకలీ పువ్వులు ఆకుపచ్చగా ఉంటాయి. కాలీఫ్లవర్ ని ''బ్రసికా ఒలెరాసియా'' (Brassica oleracea) అంటారు. కాలీఫ్లవరు ఏటేటా పెరిగే మొక్క (annual). విత్తనాలు వేసి పెంచుతారు. తెల్లగా ఉన్న పువ్వు భాగాన్నే తింటారు; కాండాన్నీ, చుట్టూ ఉన్న ఆకుపచ్చని రెమ్మలనీ తినరు. పోషక పదార్ధాలు దండిగా ఉన్న కూరగాయ ఇది. దీనిని పచ్చిగాను, ఉడకబెట్టుకుని, ఊరుగాయ రూపంలోనూ తింటారు. కేబేజీ, కాలీఫ్లవరు ఒకే కుటుంబం కాకపోయినా ఒక జాతి మొక్కలే.
 
Line 18 ⟶ 16:
 
కాలీఫ్లవరులో [[కర్బనోదకాలు]] (carbohydrates) లేదా [[పిండి పదార్ధాలు]] (starches) తక్కువ కనుక [[బంగాళాదుంప]] తినటానికి వీలులేని సమయాలలో దాని స్థానే దీనిని తినవచ్చు.
[[Image:Fractal_Broccoli.jpg|left|thumb|100px|Chou Romanesco; an example of fractal imagery in nature.]]
 
[[Image:PurpleCauliflower.jpg|left|thumb|100px|A purple cauliflower.]]
==సూచనలు==
* వీటిలో ఎక్కువగా తెల్లటి పురుగులు ఉంటాయి. [[ఫంగస్]] లేని గట్టి క్యాలిఫ్లవరు చూసి కొనవలెను. క్యాలిఫ్లవరు విరిగిపోయి ఉంటే పండినదని అర్దము, పండినవి రుచిగా ఉండవు
"https://te.wikipedia.org/wiki/కాలీఫ్లవరు" నుండి వెలికితీశారు