కాలీఫ్లవరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Cultivar | name = Cauliflowerకాలీఫ్లవరు
| image = Cauliflower.JPG
| image_width = 172px
| image_caption = Cauliflower, cultivar unknown
| species = ''[[Brassicaబ్రసికా oleraceaఒలెరాసియా]]''
| group = Botrytis Group
| origin = unknown(తెలియదు)
| subdivision = Many;చాలా see textఉన్నాయి.
}}
{{nutritionalvalue | name=Cauliflower, raw (edible parts) | kJ=103 | protein=2 g | fat=0 g | carbs=5 g | fiber=2.5 g | | sugars=2.4 g | iron_mg=0.44 | calcium_mg=22 | magnesium_mg=15 | phosphorus_mg=44 | potassium_mg=300 | zinc_mg=0.28 | vitC_mg=46 | pantothenic_mg=0.65 | vitB6_mg=0.22 | folate_ug=57 | thiamin_mg=0.057 | riboflavin_mg=0.063 | niacin_mg=0.53 | right=1 | source_usda=1 }}
'''కాలీఫ్లవరు''' (cauliflower)ని తెలుగులో '''కోసుకూర''' అనీ, '''మట్టకోసు''' అనీ అంటారు. కాలీఫ్లవరు, [[బ్రాకలీ]] (broccoli) రెండూ ''బ్రసికసీయే'' (Brassicaceae) కుటుంబం (family)మొక్కలనుండి[[మొక్క]]లనుండి లభించే కూరగాయలు; కాలీఫ్లవరు పువ్వులు[[పువ్వు]]లు తెల్లగా ఉంటాయి, బ్రాకలీ పువ్వులు ఆకుపచ్చగా ఉంటాయి. కాలీఫ్లవర్ ని ''బ్రసికా ఒలెరాసియా'' (Brassica oleracea) అంటారు. కాలీఫ్లవరు ఏటేటా పెరిగే మొక్క (annual). [[విత్తనాలు]] వేసి పెంచుతారు. తెల్లగా ఉన్న పువ్వు భాగాన్నే తింటారు; కాండాన్నీ, చుట్టూ ఉన్న ఆకుపచ్చని రెమ్మలనీ తినరు. పోషక పదార్ధాలు దండిగా ఉన్న కూరగాయ ఇది. దీనిని పచ్చిగాను, ఉడకబెట్టుకుని, [[ఊరుగాయ]] రూపంలోనూ తింటారు. [[కేబేజీ]], కాలీఫ్లవరు ఒకే కుటుంబం కాకపోయినా ఒక జాతి మొక్కలే.
 
 
"https://te.wikipedia.org/wiki/కాలీఫ్లవరు" నుండి వెలికితీశారు