లక్షణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భాగవతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుడి]] ఎనిమిది మంది భార్యలైన [[అష్టమహిషులు|అష్టమహిషులలో]] ఒకరు '''లక్షణ'''. ఈమె బృహత్సేనుని కూతురు. ఈమె నారదుని ద్వారా శ్రీకృష్ణుడి గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్ధ్యం తెలుసుకుంటుంది. ఈమె శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈమె తండ్రి మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికే తన కూతురుని ఇస్తానని చాటిస్తాడు, అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక శ్రీకృష్ణుడు మత్స్యాన్ని పడేస్తాడు. ఈ విధంగా లక్షణకు శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకున్న కోరిక సిద్ధిస్తుంది.
 
లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
 
[[వర్గం:భాగవతము]]
"https://te.wikipedia.org/wiki/లక్షణ" నుండి వెలికితీశారు