"యాకమూరు" కూర్పుల మధ్య తేడాలు

804 bytes added ,  6 సంవత్సరాల క్రితం
'''బొద్దు పాఠ్యం''''''యాకమూరు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు]] మండలానికి చెందిన గ్రామము
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1083, మహిళల సంఖ్య 1081, గ్రామంలో నివాసగ్రుహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు,సాయిపురం,పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/939442" నుండి వెలికితీశారు