ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal|latd=14.878184|longd=79.300089|native_name=ఉదయగిరి||district=నెల్లూరు|mandal_map=Nellore mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఉదయగిరి|villages=16|area_total=|population_total=33413|population_male=16842|population_female=16571|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.33|literacy_male=80.22|literacy_female=50.35}}
 
'''ఉదయగిరి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము, మండల కేంద్రము. ఉదయగిరిని టూరిజ౦ ప్రాంత౦ గా చేయ౦డి
పంక్తి 6:
 
==చరిత్ర==
చరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒరిస్సా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.
 
గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని మరియు దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్టమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.
 
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి
 
 
==ఉదయగిరి ==
Line 41 ⟶ 39:
{{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు}}
{{ఉదయగిరి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కోటలు]]
"https://te.wikipedia.org/wiki/ఉదయగిరి" నుండి వెలికితీశారు