కుప్పం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|చిత్తూరు జిల్లా కుప్పం మండలం|వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలోని కుప్పం గ్రామం|కుప్పం (చక్రాయపేట మండలం)}}
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal||native_name=కుప్పం|
|district=చిత్తూరు|mandal_map=Chittoor mandals outline66.png
|latd = 12.75 | longd = 78.37
పంక్తి 10:
|literacy=52.72|literacy_male=63.27|literacy_female=41.89}}
 
'''కుప్పం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
==గ్రామ స్వరూపం, జనాభా==
కుప్పం ప్రాంత రాష్ట్రంలో [[రాయలసీమ]]లో ఉంది. పశ్చిమాన, ఉత్తరాన [[కర్ణాటక]] రాష్ట్రపు కోలార్ జిల్లా, దక్షిణాన [[తమిళనాడు]]కు చెందిన కృష్ణగిరి జిల్లా ఉన్నాయి. "కుప్పం" అంటే కలసే స్థలం. <ref name="icom">[http://www.kupnet.org/ కుప్పం ఐ-కమ్యూనిటీ]</ref> ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిద సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.
 
 
కుప్పం గ్రామం 12′ 45″ ఉత్తరం, 78′ 20″ తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది. సమీపంలోని మొత్తం 5 మండలాలలో జనాభా షుమారు 612 జనావాసాలు, 62,400 ఇళ్ళు, 3 లక్షల మంది జనాభా ఉన్నారు.
Line 24 ⟶ 23:
==పరిశ్రమలు==
కుప్పం పరిసర ప్రాంతాలలో [[గ్రానైట్]] క్వారీలు ఎక్కవగా ఉన్నాయి. ఒక విధమైన గ్రానైట్‌ను "కుప్పం గ్రీన్" అని వ్యవహరిస్తారు.
ఇక్కడినుండి మొదటి నల్ల గ్రానైట్ రాయి 1925లో [[యు.కె.]]కు ఒక సమాధిరాయి నిమిత్తం 1925లో ఎగుమతి అయ్యింది. <ref name="icom"/>
 
==ప్రార్ధనా స్థలాలు==
Line 51 ⟶ 50:
* పైల్స్ క్లినిక్
^ govt urben health care in PES (it is opend by sree chandra babu naidu in 19 august 2012 )
^ govt hospatil gudupalli
 
; సినిమా హాళ్ళు
Line 70 ⟶ 69:
 
==సేవా సంస్థలు==
కుప్పంలోను, పరిసర ప్రాంతాలలోను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయి. <ref name="kupwiki"/>
* విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ (Victory India Charitable Tent of Rescue Yacht,),<br /> శెట్టిపల్లె, కుప్పం రోడ్డు, గుడుపల్లె మండలం<br />[http://www.victoryindia.org విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్]
* జన అభ్యుదయ సేవా సమితి - JASS - పైపాల్యం, వసనాడు
Line 119 ⟶ 118:
==కుప్పం నియోజకవర్గం==
{{main|కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం}}
[[బొమ్మ:kuppam_constituency_mandals_tkuppam constituency mandals t.jpg|thumb|250px|కుప్పం నియోజకవర్గంలోని మండలాలు]]
 
1999 ఎన్నికలలో ఈ నియోజక వర్గంలో 1,61,872 మంది రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఈ నియోజక వర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు:
Line 129 ⟶ 128:
 
==మండలంలోని పట్టణాలు==
* [[కుప్పం]] (ct)
 
==మండలంలోని గ్రామాలు==
*[[కొత్తయిండ్లు ]]
* [[బైరగానిపల్లె (గ్రామీణ)]]
* [[బండసెట్టిపల్లె (గ్రామీణ)]]
Line 194 ⟶ 193:
* [[పొన్నంగూరు]]
* [[అడవి బుడుగూరు]]
''''''*[[కొత్తయిండ్లు ]]'''''వాలు పాఠ్యం''
 
== శీర్షిక పాఠ్యం ==
"https://te.wikipedia.org/wiki/కుప్పం" నుండి వెలికితీశారు