జమ్మలమడుగు: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal|latd = 14.85 | longd = 78.38|altitude = 169|native_name=జమ్మలమడుగు||district=వైఎస్ఆర్|mandal_map=Cuddapah mandals outline16.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=జమ్మలమడుగు|villages=16|area_total=|population_total=69442|population_male=34444|population_female=34998|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=65.63|literacy_male=78.13|literacy_female=53.42}}
'''జమ్మలమడుగు''' [[కడప]] జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. సుప్రసిద్ధమైన [[గండికోట]] ఈ మండలములోనే ఉన్నది. ఈ పట్టణంలో శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర దేవాలయము కలదు నారాపురుడనే భక్తుడు నిర్మించిన దేవాలయము కనుక దీనిలో స్వామిని నారాపుర వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. ఉత్తర దిశగా నిర్మించిన ఈ ఆలయం ఇసుక తిన్నెలలో అందంగా కనిపిస్తుంటుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము మరియు అంబా భవాని దేవాలయము చాలా ప్రసిద్ధి కెక్కినవి. గ్రామ అసలు నామము ''జంబుల మడక'' (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలమునకు రూపాంతరము చెంది ''జమ్మలమడుగు'' గా మారినది.
[[బొమ్మ:Gandhi in Jammalamadugu.jpg|thumb|right|జమ్మలమడుగు పట్టణ ప్రధాన కూడలిలోని గాంధీ విగ్రహము]]
పంక్తి 35:
*[[ఆంధ్రా బ్యాంక్]]
*[[సిండికేట్ బ్యాంక్]]
*[[గ్రామీణ బ్యాంక్]]
*ఆక్సిస్ బ్యాంక్
*[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]]
పంక్తి 89:
*[[తూగుట్లపల్లె]] ([[నిర్జన గ్రామము]])
*[[వేమగుంటపల్లె]]
 
 
== బయటి లింకులు ==
Line 95 ⟶ 94:
{{జమ్మలమడుగు మండలంలోని గ్రామాలు}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/జమ్మలమడుగు" నుండి వెలికితీశారు