"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
(సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం)
[[బొమ్మ:Nagalapuramtempleentrance.jpg|right|thumb|300px|వేద నారాయణ స్వామి ఆలయ ప్రవేశ గాలిగోపురం]]
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal||native_name=నాగలాపురం||district=చిత్తూరు
| latd = 13.4000
| latm =
==దేవాలయనిర్మాణం==
ఈ దేవాలయ ప్రాకారాలను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయలు]] నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతారు. ఈ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] జీర్ణోద్దరణ చేస్తోంది.
[[ దస్త్రం:Main gopuram at nagalapuram7.JPG|thumb|right|నాగలాపురం ఆలయ ప్రధాన గోపురము]]
 
 
==ఆలయ విశిష్టత==
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం ]]
ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడ భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
 
==బాహ్య లంకెలు==
*తితిదే వెబ్ సైటు[http://www.tirumala.org/ptv_tpt_nagalapuram.htm]
 
 
==మండలంలోని గ్రామాలు==
* [[కృష్ణాపురం (నాగలాపురం)|కృష్ణాపురం]]
* [[కలంజేరి]]
* [[నాగలాపురం]]
* [[వెంబాకం]]
* [[బైటకొడియంబేడు]]
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
{{నాగలాపురం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/941238" నుండి వెలికితీశారు