నెల్లిమర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal||native_name=నెల్లిమర్ల||district=విజయనగరం|skyline = Hills at Nellimarla in Vizianagaram district.jpg|skyline_caption = నెల్లిమర్ల వద్ద తూర్పు కనుమలు |mandal_map=Vijayanagaram mandals outline24.png
|latd = 18.1667 | longd = 83.4333
|locator_position = left
పంక్తి 7:
|literacy=51.08|literacy_male=61.90|literacy_female=40.41}}
 
'''నెల్లిమర్ల''' ([[ఆంగ్లం]]: '''Nellimarla'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]] మరియు [[పట్టణము]]. <ref>{{cite web
|url=http://vizianagaram.ap.nic.in/DistrictProfile.htm
|title=Mandals in Vizianagaram district
పంక్తి 17:
సముద్ర మట్టం నుండి యెత్తు 190 మీటర్లు (626 అడుగులు).
 
[[2001]] జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ [[జనాభా ]] 19,352. ఇందులో పురుషులు 48% మరియు స్త్రీలు 52%. పట్టణ అక్షరాస్యత 62% ఉన్నది. దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70% మరియు స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.
 
ఇదే 2001లో నెల్లిమర్ల మండలం జనాభా 73,753. ఇందులో పురుషుల జనాభా 36,657 కాగా మహిళల జనాభా 37,096. మండలం అక్షరాస్యత 51% ఉన్నది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62%, మహిళల అక్షరాస్యత 41% ఉన్నది.
 
==వ్యవసాయం, నీటి వనరులు==
చంపావతి నదిపై "డెంకాడ ఆనకట్ట" 1965-68 కాలంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు [[సరిపల్లి (నెల్లిమర్ల)|సరిపల్లి]] గ్రామం వద్ద ఉంది. <ref>[http://irrigation.cgg.gov.in/dp/VizayanagaramDistrictProfile.jsp Irrigation profile of Vizianagaram district]</ref> లభ్యమైన నీటిలో 0.640 TMC నీరు ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగం అవుతున్నది. ఇందువల్ల డెంకాడ, భోగాపురం మండలాలలో 5,153 ఎకరాల ఆయకట్టు స్థిరపడింది.
 
==పరిశ్రమలు==
పంక్తి 38:
 
==మండలంలోని పట్టణాలు==
* [[నెల్లిమర్ల]]
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లిమర్ల" నుండి వెలికితీశారు