బాడంగి: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్రప్రదేశ్ పటము
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పంక్తి 1:
{{భారతసమాచారపెట్టె స్థలఆంధ్రప్రదేశ్ సమాచారపెట్టె‎మండలం‎|type = mandal||native_name=బాడంగి||district=విజయనగరం
| latd = 18.494679
| latm =
పంక్తి 10:
|mandal_map=Vijayanagaram mandals outline14.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బాడంగి|villages=27|area_total=|population_total=48219|population_male=24357|population_female=23862|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=46.18|literacy_male=59.65|literacy_female=32.38}}
 
'''బాడంగి''' ([[ఆంగ్లం]]: '''Badangi'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
==విమానాశ్రయం==
బాడంగి సమీపంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన [[విమానాశ్రయం]] ఉంది.<ref>[http://www.suryaa.com/main/showDistricts.asp?cat=10&subCat=21&ContentId=37105 అక్కరకు రాని బాడంగి విమానాశ్రయం. సూర్య పత్రికలో వ్యాసం.]</ref> ఇది మండలంలోని [[మల్లంపేట]], [[పూడివలస]], బాడంగి గ్రామాల మధ్య 233 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడినది. దీని రన్‌ వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడి ప్రాంతంలోని రాగులు, గోధుమలు వంటి పంటలను ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు దీనిని నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులకు జీవన ఉపాధి లభించగా, ఇప్పడు కొంత మంది స్థానిక రైతులకు, వ్యాపార వర్గాలకు ఉపయోగపడుతోంది. అలాగే వ్యవసాయ రైతులు తమ వరిపంట నూర్పులకు వినియోగిస్తుండగా ఇటుకల వ్యాపారులు ఇటుకలను తయారుచేసి అక్కడ ఆరబెట్టకోవడానికి వాడుకుంటున్నారు.
 
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 30:
* [[పూడివలస]]
* [[ముగద]]
* [[బాడంగి]]
* [[డొంకినివలస]]
* [[కామన్నవలస]]
"https://te.wikipedia.org/wiki/బాడంగి" నుండి వెలికితీశారు