గారె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
చి వర్గం, లింకులు |
||
పంక్తి 1:
'''గారెలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక [[జాతీయములు|జాతీయం]] గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన
తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటి రుచి అమోఘం. [[వర్గం:వంటలు]]
|