"కొర్లగుంట" కూర్పుల మధ్య తేడాలు

*2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు . [1]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 890, మహిళల సంఖ్య 846, గ్రామంలో నివాసగ్రుహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/941871" నుండి వెలికితీశారు