అంతరిక్ష నౌక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అంతరిక్ష నౌక''' అనది ఒక వాహనం, దీనిని '''అంతరిక్ష వాహనం''' అని కూడ...
(తేడా లేదు)

12:18, 6 నవంబరు 2013 నాటి కూర్పు

అంతరిక్ష నౌక అనది ఒక వాహనం, దీనిని అంతరిక్ష వాహనం అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య అంతరిక్షంలో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం.