అంతరిక్ష నౌక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అంతరిక్ష నౌక''' అనది ఒక వాహనం, దీనిని '''అంతరిక్ష వాహనం''' అని కూడా అంటారు. దీనిని ఆంగ్లంలో స్పేస్ క్రాఫ్ట్ అంటారు. ఇది బాహ్య [[అంతరిక్షం]]లో ఆకాశంలో ప్రయాణించేందుకు రూపొందించబడిన గిన్నె లేదా యంత్రం. అంతరిక్ష నౌకను సమాచార, భూమి పరిశీలన, వాతావరణ శాస్త్రం, నావిగేషన్, గ్రహ అన్వేషణలకు, మరియు మనుషులను మరియు సరుకులను రవాణా చేసేందుకు, ఇంకా అనేక రకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు.
 
ఉపకక్ష్య అంతరిక్షవిమానము, అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి మరియు కక్ష్యలోకి చేరకుండా ఉపరితలానికి తిరిగి వస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అంతరిక్ష_నౌక" నుండి వెలికితీశారు