ఛట్ పూజ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందువులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19:
==ఛట్‌పూజ మరియు [[బతుకమ్మ]] సారూప్యత==
ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సకల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు.
==ఛాయాచిత్రమాలిక==
<gallery heights="144" widths="192" perrow=4 caption=" ఛట్‌ పూజ ">
File:People Celebrating Chhath on 2nd Day Morning Around the Pond.jpg|Morning worship at [[Jamshedpur]], Jharkhand
Image:DSC03111.JPG|On the second day of Chhat devotees pay tribute to the rising Sun
Image:Chatt Ghat.jpg|View of a [[Ghats|ghat]] in a village near [[Muzaffarpur]], Bihar
File:Chhath Puja at Babughat in Kolkata.jpg|Celebrations on the banks of the [[Ganges]] in [[Kolkata]], [[West Bengal]]
File:JanakpurChhathParvaFestival.jpg|Devotees observing Chhath in [[Janakpurdham|Janakpur]], [[Nepal]]
File:Chhath.jpg|Women giving aragh on Chhath [[Malangwa]], [[Nepal]]
File:Chaith Janakpur.jpg|Chhath ghat at evening in [[Janakpurdham|Janakpur]], [[Nepal]]
</gallery>
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/ఛట్_పూజ" నుండి వెలికితీశారు