బర్డ్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
 
== నివారణా చర్యలు ==
ఈ వైరస్ కి [[వ్యాక్సిన్]] తయారు చేయడానికి ఎన్నో అడ్డంకులున్నాయి. మనిషి నుండి మనిషి ఈ వ్యాధి సోకిన ప్రమాదకర పరిస్థితి వచ్చినపుడే ఈ వ్యాక్సిన్ తయారుచేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలంటున్నారు. ఈ వ్యాక్షిన్ తయారు చేయడానికి అనేక కాంబినేషన్స్ [[శాస్త్రవేత్తలు]] ప్రయత్నం చేస్తున్నారు. ప్రసుతము యాంటి వైరస్ మందులు కొన్ని వినియోగములో వున్నాయి. దీనిని వాణిజ్యపరంగా "టామిఫ్లూ-జనమివిర్" అని వ్యవహరిస్తున్నారు.దీనిని రెలెంజా అని కూడా అంటారు. సాదారణ ఫ్లూ ఉపయోగించే మందులే బర్డ్ ఫ్లూ కి కూడా ఉపయోగపడతాయని ఆసిస్తున్నారు. ఇంకా ఈ మందులు తయారీకి చాలాకాలము పట్టవచ్చుని ,వీటి తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వంటింటి వంటకాల ద్వారనే ఈ వ్యాధి నివారించవచ్చు బాగా సుమారు 70 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదు, అయితే కోడి అన్ని భాగాలు సరిగ్గా ఉడికినట్లు నిర్ధారణ అవసరము.
 
==టీకా==
 
చైనాను వణికిస్తున్న ప్రాణాంతక హెచ్7ఎన్9 రకం బర్డ్ ఫ్లూ వైరస్‌కు ఆ దేశ శాస్త్రవేత్తలు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేశారు. చైనా శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను తయా రు చేయడం ఇదే తొలిసారి. పరిశోధనలో భాగంగా వీరు హెచ్7ఎన్9 వ్యాధి సోకిన రోగి నుంచి గొంతు నుంచి కణజాలం సేకరించారు. తర్వాత అందులోంచి వైరస్ విజ యవంతంగా వేరు చేశారు. దీని కోసం ప్లాస్మిడ్ రివర్స్ జెనెటిక్స్, జెనెటిక్స్ రీయసార్ట్‌మెంట్ అనే విధానాన్ని అనుసరించారు.<ref>http://america.aljazeera.com/articles/2013/10/27/bird-flu-vaccinedevelopedbychineseresearchers.html</ref>
 
వంటింటి వంటకాల ద్వారనే ఈ వ్యాధి నివారించవచ్చు బాగా సుమారు 70 డిగ్రీల సెంటిగ్రేడ్ పైనే ఉన్న ఉష్ణోగ్రత వద్ద వండితే ఎటువంటి వ్యాధి వ్యాపించదు, అయితే కోడి అన్ని భాగాలు సరిగ్గా ఉడికినట్లు నిర్ధారణ అవసరము.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బర్డ్_ఫ్లూ" నుండి వెలికితీశారు