"వ్యాయామం" కూర్పుల మధ్య తేడాలు

1,994 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q219067 (translate me))
 
*దైనందిక వ్యాయామం వలన [[అధిక రక్తపోటు]], [[స్థూలకాయం]], గుండె జబ్బులు, [[మధుమేహం]], నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారించవచ్చును.
==విద్యార్థులకు వ్యాయామ ఉపయోగాలు==
 
టీనేజిలో ఉన్న అమ్మాయిలు ప్రతిరోజూ కాస్తంత వ్యాయామం చేస్తే.. వాళ్లకు సైన్సులో మంచి మార్కులు వచ్చే అవకాశం పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. వ్యాయామం ఎంత ఎక్కువగా చేస్తే, వాళ్ల పరీక్ష ఫలితాల్లో అంత ఎక్కువ ప్రభావం ఉంటోందని పరిశోధకులు తెలిపారు. 5వేల మంది పిల్లల మీద పరిశోధన చేసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధరించుకున్నారు. 1991 నుంచి 1992 వరకు ఇంగ్లండ్ లో పుట్టిన 14వేల మంది పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని గమనించి మరీ ఈ విషయాన్ని తేల్చారు. యాక్సెలరోమీటర్ అనే పరికరాన్ని వారికి అమర్చి మూడునుంచి ఎనిమిది రోజుల వరకు వారి వ్యాయామాల తీరును లెక్కించారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులు చూడగా.. సైన్సు మార్కులలో మంచి మెరుగుదల కనిపించింది. అందులోనూ అమ్మాయిలకు ఈ మార్కుల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది.
==ఇవి కూడా చూడండి==
*[[యోగా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/942899" నుండి వెలికితీశారు