వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఒక ఫ్రీ బొమ్మను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించాను. ఇంకా బాగుచేయాలి. అప్లోడ్ కామంస్ అంటే కామంస్ విజర్డ్ కి వెళ్తుంది. అప్లోడ్ లోకల్లీ అన్నా కూడా ఉప్లోడ్ కామంస్ కి రీడైరెక్ట్ చేస్తుంది. అప్లోడ్ చేస్తున్న తేదీ ఆప్షనల్ చేస్తే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:59, 6 నవంబర్ 2013 (UTC)
:[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారి సహాయానికి ధన్యవాదాలు. కామన్స్ లో నేను చేర్చిన [[:File:Parrot_Astrologer_on_Kappad_beach.jpg|బొమ్మ]] చూడవచ్చు. స్థానిక వికీలో చేర్చబోతే విజయవంత అయినట్లు సందేశం వచ్చింది కాని బొమ్మ ఎక్కింపు కాలేదు. ఇది పరిశీలిస్తాను. స్వంతం కృతి అన్నప్పుడు తేదీ చేర్చటం ధృవపరచుకోవటానికి ఒక ఆధారంలా వుంటుంది. ఈ కాలపు కెమేరాలతో ఫోటో తీస్తే తీసిన తేదీ ఫైల్ లో వుంటుంది. కామన్స్లో చేర్చునపుడు తేదీ అప్రమేయంగా చేర్చబడుతున్నది. ఫైల్ ను ప్రదర్శించే ప్రోగ్రామ్ కూడా తేదీ సునాయాసంగా చూపించగలదు. ఒక వేళ పాత ఫోటోలేవైనా వుంటే అంచనా ప్రకారం తేదీ చేరిస్తే సరిపోతుంది --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:31, 6 నవంబర్ 2013 (UTC)
:ఈ రోజు పరిశీలించితే స్థానిక వికీలో సరిగానే ఎక్కించబడింది. ([[:File:Example8.jpg|ఉదా:) నిన్నటి దోషం బహుశా పరీక్ష స్థితి లో వలన అయివుండవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:42, 7 నవంబర్ 2013 (UTC)
 
== ఉచితం కాని కృతుల ఎక్కింపు ==
 
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".