నార్నూర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

అక్షాంశరేఖాంశాలు
పిన్ కోడ్
పంక్తి 13:
==వ్యవసాయం, పంటలు==
నార్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16528 హెక్టార్లు మరియు రబీలో 672 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 120</ref>
 
==కోడులు==
* పిన్ కోడ్: 504311
 
==జనాభా==
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49432. ఇందులో పురుషులు 25407, మహిళలు 24025. అక్షరాస్యుల సంఖ్య 22562.
"https://te.wikipedia.org/wiki/నార్నూర్_మండలం" నుండి వెలికితీశారు