"వాంకిడి మండలం" కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
(అక్షాంశరేఖాంశాలు)
(పిన్ కోడ్)
;కొండా లక్ష్మణ్ బాపూజీ:
:తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటి ప్రచురణ, 2006, పేజీ 40</ref> స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు.
 
==కోడ్స్==
* పిన్ కోడ్: 504295
 
==మండలంలోని గ్రామాలు==
32,498

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/943166" నుండి వెలికితీశారు