వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

చి కాలానుగుణంగా మార్చు
పంక్తి 41:
WP:FUW అడ్రస్ తో ఫైర్ ఫాక్స్ లోనూ, గూగుల్ క్రోం లోను అదే సమస్య..... ''ఎక్కింపు ప్రారంబించుటకు ఇక్కడ నొక్కండి.'' అనే దానిపై నొక్కితే మార్పు రావడము లేదు. రెండింటిలోను ఒకే సమస్య.
english లో WP:FUW నొక్కగా.... దస్త్రం ఎక్కింపు విధానము గురించి అనేక పాటలు వున్నాయి. అర్జునరావు గారు ఎక్కించిన Example బొమ్మ వస్తున్నది కాని. [[ఎక్కింపు]] అనే icon కనబడడము లేదు. నేను వాడుతున్న ఫైర్ ఫాక్స్ 26.0 వర్షన్. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 16:14, 7 నవంబర్ 2013 (UTC) వాడుకరి. భాస్కర నాయుడు.
::[[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] గారు ప్రయత్నించి స్పందించినందులకు ధన్యవాదాలు. ఈ రోజు ప్రోగ్రామ్ సరిచేశాను. ఉబుంటులో ఫైర్ఫాక్స్ (23) మరియు క్రోమ్,(28.0.1500.95 ) ; విండోస్ లో ఫైర్ఫాక్స్ (25), క్రోమ్ (30.0.1599.101) మరియు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 10 లలో ప్రయత్నించి చూశాను. మరల ప్రయత్నించి మీ స్పందన ఈ పేజీలో తెలపండి.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:53, 8 నవంబర్ 2013 (UTC)
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".