అష్ట దిక్కులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పశ్చిమ దేశాల్లోలా కాకుండా .. భారతీయులు.. అందునా తెలుగు ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడి పెడతారు. తూర్పు, పడమర(పశ్చిమ), దక్షిణ, ఉత్తర అనే నలు దిక్కులతో పాటుగా.. ఈశాన్యం, ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం అని ఈ దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కో అధిపతిగా కొందరు దేవుళ్ళని చెప్పుకంటారు.వారిని [[దిక్పాలకులు]] అంటారు అంటే దిక్కులను పాలించే వారు అని అర్ధము. వారి దైనందిక జీవితాల్లో ఈ అష్ట దిక్కులకి తగిన ప్రాధాన్యాన్నీ కల్పించారు. వాస్తు, జ్యోతిష్యం, దైవ కార్యక్రమాల్లోనూ వీటి ప్రస్తావన ఉంటుంది.
 
*[[తూర్పు]] - [[ఇంద్రుడు]] ఇతని వాహనము ఐరావతము . ఆయుధము [[వజ్రాయుధము]]. భార్య శశీదేవి. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని ఇతనిని పూజిస్తారు. ఇండ్లు కొనేవారు ఎక్కువగా ఈ దిక్కునే కోరుకుంటారు.
*[[తూర్పు]] - [[ఇంద్రుడు]]
*[[ఆగ్నేయం]] - [[అగ్ని]] (అగ్ని దేవుడు). ఇతని వాహనము తగరము. భార్య స్వాహాదేవి. నివాసము తేజోపతి. ఆయుధము శక్తి ఆయుధము.
*[[దక్షిణం]] - [[యముడు]] యమ ధర్మ రాజు. ఇతని వాహనము దున్నపోతు. భార్య శ్యామలాదేవి. నివాసము సంయంపురం. ఆయుధము దండకం
*[[దక్షిణం]] - [[యముడు]] (యమ ధర్మరాజు)file:///C:/Users/TOSHIBA/Desktop/astha%20dikkulu.jpg
*[[నైఋతి]] - [[నిరృతి]].భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనము [[గుర్రము]]. నివాసము కృష్టాంగన. ఆయుధము కుంతన.
*[[పడమర]] (పశ్చిమం) - [[వరుణుడు]] భార్య కాళికా దేవి. ఇతని వాహనము మొసలి. ఆయుధము పాశం.
*[[వాయవ్యం]] - [[వాయువు]] (వాయుదేవుడు).భార్య [[అంజనాదేవి]]. ఇతని వాహనము [[లేడి]]. నివాసము సందవరం. ఆయుధము ధ్వజం.
*[[ఉత్తరం]] - [[కుబేరుడు]]. భార్య చిత్రరేఖాదేవి. ఆయుధము ఖడ్గం. ఇతని వాహనము నరుడు.
*[[ఈశాన్యం]] - [[ఈశ్వరుడు]]భార్య [[పార్వతి]]. ఇతని వాహనము [[నంది]]. ఆయుధము [[త్రిశూలం]].
 
 
"https://te.wikipedia.org/wiki/అష్ట_దిక్కులు" నుండి వెలికితీశారు