వికి మ్యాజిక్ పదాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{DISPLAYTITLE:గార్ల సురేంద్ర నవీన్}}
నా పేరు '''గార్ల సురేంద్ర నవీన్'''. నా పేరులోని '''సురేంద్ర''' మా నాన్న పేరు. స్వస్థలం చిత్తూరు జిల్లాలోని [[మదనపల్లె]] పట్టణం. Intermediate వరకు మదనపల్లెలోనే చదివాను. వృత్తి రీత్యా ప్రిన్సిపల్ సాప్ట్‌వేర్ ఇంజనీరుని. నాకు బాగా వచ్చనుకొంటున్న భాష [[తెలుగు]] కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం. Intermediateలో తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకొన్నందుకు ఇప్పటికీ బాధ పడుతూంటాను.
* [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?dbname=tewiki_p&user=gsnaveen తెవికీలో నా మార్పుల గణన]
==నా వికీ ప్రయోగాలు==
* వీకిలో {{CURRENTDAY2}}-{{CURRENTMONTHABBREV}}-{{CURRENTYEAR}} నాటికి {{NUMBEROFARTICLES}} ఉన్నాయి.
* {{#language:te}}
* {{int:సినిమా}}
==ఉపయోగకరమైన వికీ లింకులు==
# [http://en.wikipedia.org/wiki/Help:Template మూసలు వ్రాయడం ఎలా?]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Gsnaveen" నుండి వెలికితీశారు