"వికీపీడియా:నిర్వాహకులు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
సిస్ఆప్("''sysop''") అధికారములున్న వికిపీడియా సభ్యులను '''నిర్వాహకులు''' అంటారు. ప్రస్తుతము వికిపీడియాలో పాటించు విధానం ప్రకారము చాలా కాలము నుంచి వ్యాసములు రాయుచున్న సభ్యులు నిర్వాహకులు అవ్వవచ్చు. ఈ సభ్యులు సాధారణముగా వికిపీడియా సమాజములో విశ్వసనీయులై ఉంటారు.
 
<center>'''[[వికీపీడియా:నిర్వాహకుల సహాయము కోసం అభ్యర్ధన|సహాయము కోసం అభ్యర్ధన]]''' - '''[[వికీపీడియా:నిర్వాహకుల జాబితా|నిర్వాహకుల పూర్తి జాబితా]]'''</center>
 
నిర్వాహకులకు ప్రత్యేకమైన ''అధికారములు'' ఏవీ లేవు, వ్యాఖ్యాన బాధ్యతలలో వారు మిగతా సభ్యులతో సమానులు. నిర్వాహకుల‌కు మిగతా సభ్యులపై ఎటువంటి అధికారములు ఉండవు, వారు కేవలం అందరు సభ్యుల నిర్ణయాలను అమలు చేస్తారు. నిర్వాహకులు తమకు మిగతా సభ్యుల కన్నా ఎక్కువ ఉన్న అనుమతులను ఉపయోగించి కొన్ని ముఖ్యమైన కుటుంబసంబంధమైన బాధ్యతలను నెరవేరుస్తారు. ఉదాహరణకు - కొన్ని వ్యాసములను ఉంచవలెనా, తొలిగించివలెనా అను సమాజ నిర్ణయములను అమలు పరచుట, సిస్‌ఆప్స్‌ అనుమతులు అవసరమైన సభ్యుల అభ్యర్ధనలను నెరవేర్చుట, కొత్త మరియు మార్చబడిన వ్యాసములలో దుశ్చర్యలను పరిశీలించి , ఆ దుశ్చరలను నిరోధించుట మొదలైనవి. సహాయము అవసరమైన సభ్యులకు నిర్వాహకులు సలహా మరియు సమాచారములను ఇస్తారు.
*తెలుగు వికిపీడియాలో 2013 అక్టోబరు 19 నాటికి '''15''' నిర్వాహకులు, 5 అధికారులు కలరు.
 
==ఇవీ చూడండి ==
* ([[వికీపీడియా:నిర్వాహకుల జాబితా|జాబితా]])
 
<center>'''*[[వికీపీడియా:నిర్వాహకుల సహాయము కోసం అభ్యర్ధన|సహాయము కోసం అభ్యర్ధన]]''' - '''[[వికీపీడియా:నిర్వాహకుల జాబితా|నిర్వాహకుల పూర్తి జాబితా]]'''</center>
[[వర్గం:వికీపీడియా నిర్వాహకులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/944455" నుండి వెలికితీశారు