వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 26: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Emblem of India.svg|100px|right|thumb|]]
* [[భారత్|భారత]] జాతీయ న్యాయ దినోత్సవం
* [[1949]] : స్వతంత్ర [[భారత రాజ్యాంగం]] ఆమోదించబడింది.
* [[1954]] : శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ ఉగ్రవాద సంస్ఠ వ్యవస్థాపకుడు మరియు నాయకుడు. [[వేలుపిళ్ళై ప్రభాకరన్]] జననం.
* [[1956]] : [[తమిళనాడు]] రాష్ట్రం ఏర్పడింది.
* [[1960]] : భారత టెలిఫోన్లు STD సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
* [[1967]] : [[వెస్ట్‌ఇండీస్]] కు చెందిన [[క్రికెట్]] క్రీడాకారుడు [[రిడ్లీ జాకబ్స్]] జననం.
* [[2008]] : [[26/11 ముంబై పై దాడి|2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు]] జరిగినవి.ఈ దాడిలో...
** "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి [[:en:Hemant Karkare|హేమంత్ కర్కరే]] మరణం.
** ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ [[:en:Ashok Kamte|అశోక్ కాంమ్టే]] మరణం.
** సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ [[:en:Vijay Salaskar|విజయ్ సలస్కర్]] మరణం.
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>
------------
 
 
* మరిన్ని వివరాలకి ఇక్కడ నొక్కు [[నవంబర్ 26]].