వికీపీడియా చర్చ:ఫైల్ ఎక్కింపు విజర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
:::బొమ్మలు ఎక్కించడం సులభంగానే ఉన్నది. నేను కామన్‌స్లో అప్లోడ్ చేసాను. తిరిగి వికీలో బొమ్మ [[శివదేవునిచిక్కాల]] పేజీలో అతికించాను. పనితీరు బావుంది. అయితే వికీలో పని పూర్తి అయిన తరువాత ఇంకా పూర్తి అవుతున్నట్టుగానే చూపుతున్నది. క్రింద లింకుకు వెళితే గాని అయినట్టుగా తెలియరావడం లేదు. ఒక సారి గమనించండి...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 08:10, 11 నవంబర్ 2013 (UTC)
::::[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] గారి సహాకారానికి ధన్యవాదాలు. కామన్స్ లో అప్లోడ్ చేయమని ప్రతిపాదించడం ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ తరువాత కామన్స్లో అప్లోడ్ ప్రోగ్రామ్ బాధ్యత తీసుకుంటుంది. స్థానికంగా ఎక్కించినపుడు మాత్రము సందేశం వచ్చినతరువాత కొంత సేపు ఆగితే ఎక్కించిన బొమ్మ కనబడుతుంది. అది ఈ ప్రాగ్రామ్ సాధారణ పనితీరు. కంగారేమీ లేదు. ఒకవేళ ఏమైనా సమస్య ఎదురైతే వాడుకరులు సాధారణ అప్లోడ్ వాడుకోవటానికి వాటి సమాచారం పేజీలో పొందుపరచివున్నది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:26, 11 నవంబర్ 2013 (UTC)
::::[[:దస్త్రం:A.P.Village-Sivadevuni Chikkaala-1.jpg| [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] గారి స్థానిక ఎక్కింపు]] బాగానే జరిగింది. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:28, 11 నవంబర్ 2013 (UTC)
::[[:దస్త్రం:పనిలో వున్న వడ్రంగి.jpg]] ను స్థానికంగా [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారు 2013-11-08T19:44:56 న ఎక్కించారు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:22, 11 నవంబర్ 2013 (UTC)
 
Return to the project page "ఫైల్ ఎక్కింపు విజర్డు".