భార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
[[తెలుగు భాష]]లో దార అంటే పెండ్లాము అని అర్ధము.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దార పదప్రయోగాలు.]</ref> పరదార అనగా a neighbour's wife. దారకొమ్ము అనగా చమరుపోసే పసరపు కొమ్ము. దారపోయు అనగా To endow, to give by a formal ceremony, in which water is poured from the hand of the donor. To bestow as a solemn gift. To lose, పొగొట్టుకొను. దారాపుత్రాదులు అనగా [[భార్యాబిడ్డలు]] A family, a household. Lit: Wives, children, and all.
 
==ధర్మపత్నిగా భార్య విధులు==
షట్కర్మాచరణను చేసే [[ధర్మపత్ని]]ని గురించిన ఈ శ్లోకాన్ని చూడండి :
<poem>
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా '''షట్కర్మ''' యుక్తా కుల ధర్మపత్నీ.
</poem>
 
ఇంటి పనులు చెయ్యడం లో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటి లో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని. ఇదీ ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ [[షట్కర్మ]] బదులు [[షద్ధర్మ]] అని పాఠభేదం కూడా ఉంది.
 
అంటే క్రింది ఆరింటిని కుడా '''షట్కర్మలు''' గా చెప్పవచ్చునన్నమాట.
*ఇంటి పనులు చెయ్యడం
*మంచి ఆలోచనను ఇవ్వడం
*చక్కగా అలంకరించుకోవడం
*కష్ట సమయాల లో ఓర్పు తో ఉండడం
*ప్రీతిగా భోజనం పెట్టడం
*పడకటింటి లో ఆనందాన్ని ఇవ్వడం
 
==భార్యపై సామెతలు==
"https://te.wikipedia.org/wiki/భార్య" నుండి వెలికితీశారు