శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 222:
శ్రీలంకలో సింహళం మరియు తమిళం అధికారభాషలుగా గుర్తింపు పొందాయి. దేశమంతటా ఆంగ్లభాషను ప్రజలు అనుసంధాన భాషగా ఉపయోగిస్తుంటారు. విద్యా, సైంస్ .అరియు వ్యాపార రంగాలలో ఆంగ్లం విరివిగా మాట్లాడబడుతుంది. బర్గర్ సంతతి ప్రజలు ప్రత్యేకరూపంలో ఉండే పోర్చ్ గీస్ క్రియోల్ మరియు డచ్ మాట్లాడుతుంటారు. అలాగే దేసమంటా ఉన్న మలాయ్ ప్రజలు ఒకవిధమైన క్రియోల్ మలాయ్ మాట్లాడుతున్నారు.
=== మతం ===
[[File:Distribution of Languages and Religious groups of Sri Lanka 1981.jpg|thumbnail|Distribution of languages and religious groups in Sri Lanka <!--on D.S. Division and Sector level--> according to the 1981 census.]]
శ్రీలంక కూడా పలు మతాలకు నిలయం. దేశంలో 70% బౌద్ధులు ఉన్నారు. వారిలో చాలామంది తరవాడా బుద్ధిజానికి చెందిన వారు. బౌద్ధులలో అత్యధికులు సింహళ సంప్రదాయానికి చెందిన ప్రజలు. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్ధంలో గౌరవనీయులైన మహీందా చేత బుద్ధిజం ప్రవేశపెట్టబడింది. బుద్ధునికి ఙానోదయం అయిన బోధివృక్షం నుండి తీసుకురాబడిన మొక్కను తీసుకురాబడింది. శాబ్ధికంగా మాత్రమే అచరించబడుతున్న పాలి కెనాన్ (త్రిపీఠిక) కు శ్రీలంకలో క్రీ.పూ 30లో లిఖితరూపం ఇవ్వబడింది. బుద్ధమతం నిరంతరాయంగా ఆచరించబడుతూన్న దేశాలలో శ్రీలంక ప్రధమస్థానంలో ఉంది. శ్రీలంకలో క్రీ.పూ 2 వ శతాబ్ధంలో ఆరంభించబడిన సంఘ గురుశిష్య సంప్రదాయం ఆటంకం లేకుండా నిరంతరంగా కొనసాగుతుంది. క్షీణదశలో ఉన్నకాలంలో శ్రీలంక మతపరమైన గురుశిష్య వారసత్వం తాయ్‌లాండ్ మరియు బర్మా దేశాల సహకారంతో కొనసాగించబడింది. శ్రీలంకలో బుద్ధిజానికి ప్రత్యేక గుర్తింపు లభించడమే కాక " బుద్ధమతానికి శ్రీలంకలో " రక్షణ మరియు పోషణ " లభిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు