శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 227:
శ్రీలంకలో హిందూమతం రెండవ స్థానంలో ప్రాబల్యం వహిస్తున్నది. అంతేకాక హిందూమతం బుద్ధమతాని కంటే పురాతనమైంది. ప్రస్థుతం తూర్పు మరియు మద్య శ్రీలంకలో హిందూమతం
ఆధిక్యతవహిస్తింది. తమిళులు ప్రధానంగ హిందూమతాన్ని అవలంబిస్తున్నారు. దేశంలో మూడవ స్థానంలో ఉన్నది ఇస్లాం మతం. దేశంలోఇస్లాం మతాన్ని మొదటిసారిగా క్రీ.శ 7వ శతాబ్ధంలోంఅరబ్ వ్యాపారులు ఆరంభించారు. ముస్లిం మతస్థులలో అత్యధికులు షాఫీసంప్రదాయాన్ని అనుసరిస్తున్న సూఫీమతస్థులు. శ్రీలంకలో ప్రస్థుతం ఉన్న ముస్లిములు అరబ్ మరియు శ్రీలంక దంపతులకు జన్మించినవారని అంచనా.
[[File:Nallur temple.jpg|thumb|Dating from the 10th century, the [[Nallur Kandaswamy Kovil]] in [[Jaffna]] is one of the most sacred places for [[Hinduism in Sri Lanka]].]]
 
16వ శతాబ్ధంలో పశ్చిమదేశాలు శ్రీలంకలో క్రిస్టియానిటీని ప్రవేశపెట్టాయి. శ్రీలంక ప్రజలలో 7.4% ప్రజలు క్రిశ్టియన్లు. వీరిలో 82% రోమన్ కాథలిక్కులు. మిగిలిన వారు ఆంగ్లికన్ చర్చరియు
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు