శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 244:
శ్రీలంక సంస్కృతి 2,500 సంవత్సరాల చరిత్ర ఉంది. శ్రీలంక సంస్కృతి మీద బుద్ధిజం మరియు హిందూ ఇజం ప్రభావం అత్యధికంగా ఉంది. ఇస్లామిక్ జానపదకథనాలు ఆదమ్-ఈవ్ లను ఈడెన్ గార్డెన్ నుండి బహిష్కరించిన తరువాత ఈ దీవి ఆశ్రయం ఇచ్చిందని తెలియజేస్తున్నాయి. శ్రీలంక రెండు ప్రధానసంప్రదాయాలకు నిలయంగా ఉంది. పురాతన నగరాలైన క్యాండీ మరియు అనూరాధపుర నగరాలలో సింహళీయులు కాఏంద్రీకాఋతమై ఉండగా జాఫ్నానారంలో తమిళులు కేంద్రీకృతమై ఉన్నారు. తరువాత కాలంలో బ్రిటిష్ కాలనీ సంస్కృతి కూడా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. శ్రీలంక మిగిలిన అభివృద్ధిచెందన దేశాల మాదిరిగా స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అనేకంగా క్రీ.పూ 3 వ శతాబ్ధంలో మొదటిసారిగా తమిళులు ఈ దీవిలో ప్రవేశించినట్లుగా అంచనా. అప్పటి నుండి తమిళులు సింహళీయులతో కలిసి జీవించారు. ఆరంభకాలంలో వీరి కలయిక అస్పష్టంగా ఉంది. పురాతన శ్రీలంక హైడ్రాలిక్ మిక్సింగ్ మరియు నిర్మాణరంగాలలో మేధావులని గుర్తింపు పొందింది. సంపన్న సంస్కృతి శ్రీలంకలోని మొత్తం సాంస్కృతిక ప్రజలకు సమానంగా పంచబడింది. దేశం దీర్గాయుషు, ఆరోగ్యం మరియు అత్యధిక శాతంలో ఉన్న అక్షరాశ్యత.
=== ఆహార సంస్కృతి ===
[[File:Kiribath.jpg|left|thumb|Traditional dish of [[Kiribath]] with [[Lunu miris|lunumiris]].]]
శ్రీలంక ఆహారంలో బియ్యం మరియు కూర, పిట్టు, కిర్బాత్, హోల్‌మీల్ రోటీ, స్ట్రింగ్ హోపర్స్, వట్టలప్పం ( టెకాయ పాలు, బెల్లం, జీడిపప్పు, గుడ్డు మరియు సుగంధద్రవ్యాలు చేర్చిన ఆహారం), కొట్టు మరియు హాపర్స్ ప్రధాన్యత వహిస్తాయి. కొన్నిసార్లు బియ్యం మరియు కూరలకు ప్రత్యామ్నాయ ఆహారంగా భావించబడుతుంది. సంప్రదాయకంగా ఆహారం అరటాకులో వడ్డించబడుతుంది. సంప్రదాయక మూర్ వంటకాలలో తూర్పుమద్యప్రాంత ప్రభావం కనిపిస్తుంది. ద్వీపంలో లభిస్తున్న బర్గర్ లో పోర్చ్‌గీస్ మరియు డచ్ సంస్కృతుల ప్రభావం కనిపిస్తుంది.బర్గర్ పప్రజలు వారి సంప్రదాయ ఆహారాలైన లాంప్రియాస్ ( బియ్యం కొన్ని రసాలతో వండి అరిటాకులో కాల్చడం) బ్ర్యూదర్ (డచ్ హాలిడే బిస్కట్), బొలొ ఫియాడో ( పోర్చ్‌గీస్
శైలి పొరల కేకు) మరియు డచ్ శైలి తేనెలో ముంచిన తీపిపదార్ధాలు). ఏప్రెల్‌లో శ్రీలంక బుద్ధ మరియు హిందూ సంవత్సరాదులను జరుపుకుంటుంది. అదనంగా ఆగస్ట్ మాసంలో క్యాండీలో ఎల్సా పరేరా, నృత్యాలు మరియు అలంకరించిన ఏనుగులు భాగస్వామ్యం వహిస్తున్న బౌద్ధుల పండుగ జరుపుకుంటారు. అగ్నినృత్యం, కొరడా నృత్యం, క్యాండియన్ నృత్యం మరియు ఇతర సంస్కృతిక నృత్యాలు వంటివి ఈ పండుగ ఉత్సవాలలో చోటుచేసుకుంటాయి. తమిళులు తై పొంగల్, మహాశివరాత్రి పండుగలను జరుపుకుంటుండగా ముస్లింలు హజ్, రందాన్ పండుగలను జరుఔకుంటారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు