శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
[[File:Tamil Nadu from Space (Courtesy- NASA).jpg|thumb|left|View of Sri Lanka from the [[Space Shuttle]].]]
[[File:Sri Paada1.JPG|thumb|left|A view of [[Sripada]] from [[Maskeliya]].]]
శ్రీలంక ద్వీపం [[హిందూ మహాసముద్రం]] లో, బంగాళాఖాతానికిహిందూమహాసముద్రానికి ఈశాన్య దిక్కులో ఉంది. భంగాళాఖాతానికి అగేయదిశలో ఉంది. భారత ఉపఖండాన్ని, 5° మరియు 10°, అక్షాంశ మరియు రేఖాంశాలలో ఉంది. శ్రీలంక ని పాక్ జల సంధి (గల్ఫ్ ఆఫ్ మన్నార్) వేరు చేస్తుంది. హిందూ పురాణాల ప్రకారం రాముని కాలంలో, భారత ఉపఖండాన్ని, శ్రీలంకను కలుపుతూ ఒక రాళ్ళ వంతెన కట్టబడిందని ప్రసిద్ధి.
 
పాక్ జల సంధి యొక్క వెడల్పు చాలా తక్కువ అయినందువల్ల రామేశ్వరం నుంచి చూస్తే శ్రీలంక తీరం కనిపిస్తుంది. కన్నీటి చుక్క ఆకారం ఉన్న ఈ ద్వీపపు భూవృత్తాంతము ఎక్కువగా చదునుగా ఉంటుంది. పర్వతాలు దక్షిణ మధ్య ప్రాంతంలోనే కనిపిస్తాయి. పర్వతశ్రేణుల్లో చెప్పుకో దగ్గవి శ్రీ పద (ఆడమ్స్ పీక్), దేశంలోనే ఎత్తైన పర్వతం పిధురుతాలంగళ (2,524 మీటర్లు). మహావేలీ నది అధిక శాతం నీటిని సరఫరా చేస్తుంది.
 
Sri Lanka lies on the Indian tectonic plate, a minor plate within the Indo-Australian Plate.[137] It is in the Indian Ocean southwest of the Bay of Bengal, between latitudes 5° and 10°N, and longitudes 79° and 82°E.[138] Sri Lanka is separated from the Indian subcontinent by the Gulf of Mannar and Palk Strait. According to Hindu mythology, a land bridge existed between the Indian mainland and Sri Lanka. It now amounts to only a chain of limestone shoals remaining above sea level.[139] It was reportedly passable on foot up to 1480 AD, until cyclones deepened the channel.[140][141]
 
== వృక్షజాలం మరియు జంతుజాలం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు