యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి fixing dead links
పంక్తి 50:
 
ప్రపంచ వ్యాప్తంగా జన విస్తరణలో మార్పులు సమాజాలపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటాయని అనేక అధ్యయనాల వల్ల తెలుస్తున్నది. .<ref>Helgerson, John L. (2002): "The National Security Implications of Global Demographic Trends"[http://www.au.af.mil/au/awc/awcgate/cia/helgerson2.htm]</ref> దేశం జనాభాలో 30 నుండి 40 శాతం వరకు "యుద్ధ వయస్కులు" అయినప్పుడు ఈ సమస్య తీవ్రతరమౌతుంది. వారికి సరైన ఉద్యోగావకాశాలు లభించవు. వారు నేరాలవైపు, సాంప్రాయేతర లైంగిక సంబంధాలవైపు ఆకర్షితులౌతారు. తమకు పోటీగా లేదా అవరోధంగా ఉన్న వర్గాలను నాశనం చేయాలనే బోధనలను పాటించడానికి ఉద్యుక్తులౌతారు. మతం లేదా సామాజిక లక్ష్యం అనే అంశాలు ఇలాంటి పరిస్థితులలో ప్రబలంగా కనిపించినప్పటికీ అవి అసలు కారణాలు కాదు. కేవలం ఈ పరిస్థితిని వాడుకొనే సాకులే.
<ref>''Consequently, youth bulge theorists see both past "Christianist" European colonialism and imperialism and today's "Islamist" civil unrest and terrorism as results of high birth rates producing youth bulges.'' - Heinsohn, G.(2005): "Population, Conquest and Terror in the 21st Century." [http://web.archive.org/20070614091659/www.geocities.com/funnyguy_35/HeinsohnPopulation.PDF]</ref> <ref>Urdal, Henrik (2004): "The Devil in the Demographics: The Effect of Youth Bulges on Domestic Armed Conflict," [http://www-wds.worldbank.org/servlet/WDSContentServer/WDSP/IB/2004/07/28/000012009_20040728162225/Rendered/PDF/29740.pdf], </ref> ఈ విషయంలో చాలా అధ్యయనాలు జరిగాయి<ref>Population Action International: "The Security Demographic: Population and Civil Conflict after the Cold "[http://www.populationaction.org/Publications/Reports/The_Security_Demographic/Summary.shtml]</ref> అయితే ఈ విధమైన సిద్ధాంతాలు కేవలం కొన్ని మత, వయస్సు, జాతి వర్గాల పట్ల విచక్షణ ధోరణిని ప్రేరేపిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.<ref>Hendrixson, Anne: "Angry Young Men, Veiled Young Women: Constructing a New Population Threat" [http://www.thecornerhouse.org.uk/item.shtml?x=85999]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు