కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
1982 Europe and the People Without History. Berkeley: [[University of California Press]]. 92</ref><ref>Harner, Michael 1975 "Scarcity, the Factors of Production, and Social Evolution," in Population. Ecology, and Social Evolution, Steven Polgar, ed. Mouton Publishers: [[the Hague]].</ref><ref>Rivière, Peter 1987 “Of Women, Men, and Manioc,” Etnologiska Studien (38).</ref>
 
== జాతీయ కుటుంబ సౌహార్థసౌహార్ద్ర దినోత్సవం ==
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేధాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12ను12 ను [[జాతీయ కుటుంబ సౌహార్థసౌహార్ద్ర దినోత్సవం]] గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణావేదికరక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణాసంరక్షణ ప్రతిష్టానం సంయుక్తంగా నిర్ణయించాయి.<ref>(ఆంధ్రజ్యోతి11.11.2009)</ref>
 
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో [[మే 15]] న ఈ దినోత్సవాన్ని జరుపుటకు నిశ్చయించింది<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>.
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు