కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం ==
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేధాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12 ను [[జాతీయ కుటుంబ సౌహాసౌహార్థ దినోత్సవం]] గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణ వేదిక, భారతీయ కుటుంబ సంరక్షణ ప్రతిష్టానం సంయుక్తంగా నిర్ణయించాయి.<ref>(ఆంధ్రజ్యోతి11.11.2009)</ref>
 
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు