తిరునీర్మలై: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు పుణ్యక్షేత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 52:
 
ఇచట కొండపై రంగనాథులు శయన తిరుక్కోలములో వేంచేసి యుండగా, కూర్చున్నసేవగా శాంత నరసింహమూర్తి, నడచుచున్న రీతిలో ఉలగళన్ద పెరుమాళ్ నిలుచున్న సేవగా చక్రవర్తి తిరుమగన్ వేంచేసియున్నారు. కొండపై శ్రీరంగనాయకి సన్నిధి వేరుగా గలదు. కొండదిగువన నీర్‌వణ్ణన్ ఉత్సవమూర్తి వేంచేసియుందురు. మణికర్ణిక, క్షీర, కారుణ్య, స్వర్ణ తీర్థములు గలవు. ఈ క్షేత్రము చుట్టు నీరు నిలచి యుండెడిదట. [[తిరుమంగై ఆళ్వార్]] ఇచటికి వేంచేసి జలపరివృతమైన సన్నిధిని చేరరాలేక ఆరు మాసములు ఇక్కడనే వేంచేసియున్నారట. అందుచే ఈ క్షేత్రమునకు తిరుమంగైయాళ్వార్ పురం అను తిరునామము కూడా కలదు.
 
==గ్యాలరీ==
<gallery>
Thiruneermalai3.jpg|A view of the temple tank along with temple in the background
Thiruneermalai4.jpg|A view of the temple tank. see the image of the mandap in the puddle of water
Thiruneermalai Kulam.jpg|A view of the temple tank from the temple
Thiruneermalai temple.jpg|Unpainted temple gopuram
</gallery>
 
[[వర్గం:హిందూ దేవాలయాలు]]
"https://te.wikipedia.org/wiki/తిరునీర్మలై" నుండి వెలికితీశారు