దోసకాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==దోసకాయలు==
గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్దము
 
 
దోస
 
 
 
cucumber - Cueumis sativus, N.O. cucurbitaceae
 
 
 
*[[తమిళము]] వెళ్ళరి:
*[[కన్నడము]] నౌదె
*[[హిందీ]] ఖీరా, కకడీ
* [[సంస్కృతము]] కర్కట, ఏర్వారు
 
దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుందియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు.
 
==రకములు==
===దేశవాళీ దోస ===
12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండీ కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి.
=== నక్క దోస ===
చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.
===ములు దోస ===
===పందిరి దోస===
===బుడెం దోస కాయలు===
 
[[Category:కూరగాయలు]]
"https://te.wikipedia.org/wiki/దోసకాయలు" నుండి వెలికితీశారు