శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 166:
 
=== నదులు ===
దేశంలో 103 నదులు ఉన్నాయి. మహావెలి నది వీటిలో అయి పొడవైనది. మహావెలి నది పొడవు 335 కిలోమీటర్లు (208 మైళ్ళు). ఈ నదీప్రవాహం 10 మీటర్లు అంతకంటే ఎత్తైన 51 సహజసిద్ధ జలపాతాల సృష్టికి మూలకారణంగా ఉంది. ఈ జలపాతాలలో అత్యంత ఎత్తైనది 263 మీటర్ల (863 అడుగుల) ఎత్తైన బంబరకాండ జలపాతం. శ్రీలంకా సముద్రతీరం మొత్తం పొడవు 1,585 కిలోమీటర్లు. 200 నాటికల్ కిలోమీటర్ల విశిష్ఠమైన వాణిజ్య జలభాగం శ్రీలంక ఆధీనంలో ఉంది. ఈ జలభాగం వైశాల్యం దేశవైశాల్యం కంటే 6.7 రెట్లు అధికంగా ఉండడం విశేషం. తీరప్రాంతాలు దానిని ఆనుకుని ఉన్న సముద్రజాలాలు పగడపు దీవులు, షాలో దిబ్బలు మరియు దట్టంగా ఉన్న సముద్రపు గడ్డి వంటి సమృద్ధమైన సముద్రపర్యావరణానికి దోహదంచేస్తుంది.
దేశంలో 103 నదులు ఉన్నాయి. మహావెలి నది వీటిలో అయి పొడవైనది. మహావెలి నది పొడవు 335 కిలోమీటర్లు (208 మైళ్ళు).
The country has 103 rivers. The longest of these is the Mahaweli River, extending 335 kilometres (208 mi).[145] These waterways give rise to 51 natural waterfalls of 10 meters or more. The highest is Bambarakanda Falls, with a height of 263 metres (863 ft).[146] Sri Lanka's coastline is 1,585 km long.[147] It claims an Exclusive Economic Zone (EEZ) extending 200 nautical miles, which is approximately 6.7 times the country's land area. The coastline and adjacent waters support highly productive marine ecosystems such as fringing coral reefs and shallow beds of coastal and estuarine seagrasses.[148] Sri Lanka has 45 estuaries and 40 lagoons.[147] The country's mangrove ecosystem, which spans over 7,000 hectares, played a vital role in buffering the force of the waves in the 2004 Indian Ocean tsunami.[149] The island is rich in minerals such as ilmenite, feldspar, graphite, silica, kaolin, mica and thorium.[150][151] Existence of petroleum in the Gulf of Mannar has also been confirmed and extraction attempts are underway.[152]
 
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు