కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు]] : కృష్ణానది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిన తరువాత కృష్ణాపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. [[మహబూబ్ నగర్]] జిల్లా రావులపల్లి సమీపంలో నిర్మించారు.
* [[శ్రీశైలం ప్రాజెక్టు]] : [[కర్నూలు]] జిల్లా శ్రీశైలం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు]] : కృష్ణానదిపై కల ప్రాజెక్టులలో ఇది ప్రముఖమైనది. గుంటూరు జిల్లాలో, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టును [[1956]]లో ప్రారంభించారు.
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.
* [[పులిచింతల ప్రాజెక్టు]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు