బ్రూనై: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
పంక్తి 14:
|governmenrwerftype = [[:en:Absolute monarchy|సంపూర్ణ రాజరికం]]
|leader_title1 = [[:en:List of Sultans of Brunei|సుల్తాన్]]
|leader_name1 = [[:en:Hassanal Bolkiah|Hassanalహసన్ Bolkiahఅల్ బోల్కియా]]
|sovereignty_type = [[స్వతంత్ర్యం]]
|established_event1 = పరిసమాప్తి<br />బ్రిటిష్ రక్షణ
పంక్తి 53:
}}
 
[[దస్త్రం:Hassanal Bolkiah.jpg|thumb|right|బ్రూనై సుల్తాన్ హాసనల్హసన అల్ బోల్కియా ]]
'''బ్రూనై''' అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దరుసలేమ్దారుస్సలామ్ లేక నేషన్ ఆఫ్ దరుసలేమ్దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు<ref>Peter Haggett (ed). ''Encyclopedia of World Geography, Volume 1'', Marshall Cavendish, 2001, [http://books.google.com/books?id=u6LJ65K9DisC&lpg=PA2913&dq=brunei%20abode%20of%20peace&pg=PA2913 p. 2913].</ref>. ఇది ఆగ్నేయాసియాలోని[[ఆగ్నేయాసియా]]లోని బొర్నియా[[బోర్నియో]] ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది [[దక్షిణ చైనా సముద్రములోసముద్రము]]లో చైనాకు[[చైనా]]కు అభిముఖంగా ఉన్న దేశము. ఇది మలెషియా[[మలేషియా]] దేశ రాష్ట్రమైన సారవాక్‌[[సారవాక్]]‌ మధ్య ఉపస్థితమై ఉంది. ఇది సారవాక్‌కు చెందిన లింబాంగ్ నగరము చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బొర్నియాబోర్నియో ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము [[మలేషియా]] మరియు [[ఇండోనేషియా]] దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4,00,000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్ధములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో '''పోలి''' అనే పేరుతో రుపుదిద్దుకున్నట్లురూపుదిద్దుకున్నట్లు చరిత్రకారుల అంచనా. 15వ శతాబ్ధములో అది ఇస్లాము్‌గాఇస్లాము మతము ప్రవేశించి అచ్చటి ప్రజలు ముస్లింలు‌గా మారే ముందుగా '''మజాపహిత్''' సామ్రాజ్యములో సామంతరాజ్యముగా అయింది. '''మజాపహిత్''' సామ్రాజ్యము ఉచ్ఛస్థిలోఉచ్ఛస్థితిలో ఉన్న సమయములో దినినిదీనిని సుల్తాన్ ప్రభుత్వము ఆధీనములోకి తీసుకుని దానిని సముద్రతీరంలొనిసముద్రతీరంలోని ప్రస్తుత సారవాక్, సబ్బాహ్ మరియు బొర్నియా ద్వీపం ఈశాన్యంలో ఉన్న ద్వీప మాలిక అయిన '''సులు ఆర్చ్ ఫిలాగో''' వరకు విస్తరించారు. 1521లో '''ఫర్డినన్ద్ మెగల్లన్''' నాయకత్వములో '''తలసోక్రసి''' ప్రవేశించింది. 1578లో స్పైన్ దేశముతో '''కేస్టిల్ వార్''' పేరుతో యుద్ధము జరిగిన యుద్ధముతో '''నార్త్ బొర్నియోబోర్నియో చార్టేడ్ కంపెనీ''' సారవాక్‌ నుండి జెమ్స్‌బ్రోక్ మరియు '''సభాహ్సబాహ్''' వరకు స్వాధీనపరచుకోడంతో సామ్రాజ్య క్షీణదశ ఆరంభం అయింది. 1888 నాటికి బ్రునై బ్రిటిష్ సంరక్షణలో తమ స్వంత పాలనావ్యవస్థను ఏర్పాటు చేసుకుంది<ref>{{cite book |last=Pocock |first=Tom |title=Fighting General – The Public &Private Campaigns of General Sir Walter Walker |year=1973 |edition=First |publisher=Collins |location=London |isbn=0-00-211295-7}}</ref>. 1984 జనవరి 1వ తారీఖున [[యునైటెడ్ కింఘ్డమ్కింగ్‌డమ్]] నుండి బ్రూనై పుర్తిగా
స్వతంత్రం తిరిగి పొందింది. 1970 నుండి 1990 వరకు 56% ఆర్ధికాభివృద్ధి సాధించింది. 1999 నుండి 2008ల మధ్య కాలములో బ్రూనై పారిశ్రామికంగా అభివృద్ధి సాధించింది.
 
"https://te.wikipedia.org/wiki/బ్రూనై" నుండి వెలికితీశారు