నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=నాదెండ్ల||district=గుంటూరు|mandal_map=Gunturu mandals outline38.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాదెండ్ల|villages=10|area_total=|population_total=61900|population_male=31250|population_female=30640|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.18|literacy_male=65.52|literacy_female=44.69}}
'''నాదెండ్ల''' ([[ఆంగ్లం]]: '''NadendraNadendla''') [[గుంటూరు జిల్లా]]లోని ఒక ప్రాచీన గ్రామం. ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది. పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శివాలయం, గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
 
మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది. ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రధం ఉన్నదని ప్రతీతి.ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి. వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం. ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల" నుండి వెలికితీశారు