నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

అక్షాంశరేఖాంశాలు
పిన్ కోడ్
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Gunturu mandals outline38.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాదెండ్ల|villages=10|area_total=|population_total=61900|population_male=31250|population_female=30640|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=55.18|literacy_male=65.52|literacy_female=44.69|pincode = 522234}}
'''నాదెండ్ల''' ([[ఆంగ్లం]]: '''Nadendla''') [[గుంటూరు జిల్లా]]లోని ఒక ప్రాచీన గ్రామం. ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది. పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శివాలయం, గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
 
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల" నుండి వెలికితీశారు