దేవదాసు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5266625 (translate me)
కథ
పంక్తి 38:
 
ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు గురించి కధలు కధలుగా చెప్పుకొంటారు. ఈ సినిమా దర్శకుడైన [[వేదాంతం రాఘవయ్య]] చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు. దీని వలన నాగేశ్వరరావుకు సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయి తాగుబోతులాగా సహజంగా కనిపించారు. ఇక ఈ సినిమాలో పాటలు 50 ఏళ్ళ తరువాత కూడా తెలుగునాట మ్రోగుతూనే ఉన్నాయి.
 
==కథ==
కలవారి అబ్బాయి దేవదాసు ([[అక్కినేని నాగేశ్వరరావు ]]), నిరుపేద కుటుంబానికి చెందిన పార్వతి ([[సావిత్రి]]) చిన్ననాటి స్నేహితులు. దుడుకు గా ఉండే దేవదాసుని పై చదువుల కోసం అతని తండ్రి అతనిని [[లండన్]] పంపుతాడు. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్తవయసుకి మళ్ళిన ఇరువురూ చక్కని జంటగా తిరుగుతుంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1953_సినిమా)" నుండి వెలికితీశారు