దేవదాసు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కథ
పంక్తి 40:
 
==కథ==
కలవారి అబ్బాయి దేవదాసు ([[అక్కినేని నాగేశ్వరరావు ]]), నిరుపేద కుటుంబానికి చెందిన పార్వతి ([[సావిత్రి]]) చిన్ననాటి స్నేహితులు. దుడుకు గా ఉండే దేవదాసుని పై చదువుల కోసం అతని తండ్రి అతనిని [[లండన్]] పంపుతాడు. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్తవయసుకి మళ్ళిన ఇరువురూఇరువురి చక్కనిమధ్య జంటగాచనువుని తిరుగుతుంటారుచూసి సంతోషించిన పార్వతి తల్లి కుటుంబం పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు. ఆస్తి, కులం తక్కువ అని వారు అవమానపడతారు. తండ్రి నుండి బెదిరింపుకి గురైన దేవదాసు పార్వతికి తన ప్రేమని ఇవ్వలేడని తెలుపుతాడు. విచారించిన దేవదాసు పట్టణానికి బయలుదేరగా పార్వతి ఒక ధనికి కుటుంబానికి రెండవ భార్యగా వెళుతుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాటా పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు. పార్వతిని మరచిపోవటానికి తాగుడుకి బానిసైన దేవదాసు చంద్రముఖి అనే వేశ్యతో చనువు పెంచుకొని ఆమెని ప్రేమిస్తాడు. మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణిస్తుంది.
 
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1953_సినిమా)" నుండి వెలికితీశారు