థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
థాయ్‌లాండ్ సైనికదళ వ్యయం దాదాపు 100 కోట్లు అమెరికన్ డాలర్లు.
 
రాజ్యాంగబద్ధంగా సైన్యంలో పనిచేయడం ప్రతిఒక్క పౌరుని బాధ్యతగా భావించబడుతుంది. అయినప్పటికీ రిజర్వ్ దళ శిక్షణలో చేరనివారిలో 21సంవత్సరాలు నిండిన వారికి సవచ్చంధ సైనికసేవలో కాని లేక ఆపత్జాల సైనిక బృందాలలో కాని పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. శిక్షణాకాలానికి అభ్యర్ధులకు కాలనిర్ణయానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి. 6-24 మాసాల శిక్షణ వారి విద్యార్హత మరియు వారి రిజర్వ్ శిక్షణ లేక సైనికదినంలో (సాధారణంగా ఏప్రెల్ 1 వ తారీఖు ) వారి స్వచ్చంద సేవ మీద ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కళాశాల పట్టభద్రులకు 1 సంవత్సర శిక్షణకు అర్హులౌతారు.
According to the constitution, serving in the Armed Forces is a duty of all Thai citizens.[52] However, only males over the age of 21, who have not gone through reserve training of the Army Reserve Force Students, are given the option of whether they want to volunteer for the armed forces, or choose the random draft. The candidates are subjected to varying lengths of training, from six months to two years of full-time service, depending on their education, whether they have partially completed the reserve training course, and whether they volunteered prior to the drafting date (usually 1 April every year).
Candidates with a recognized bachelor's degree will be subjected to one year of full-time service if they chose the random draft, or six months if they volunteer at their respective district office (Sasadee). Likewise, the training length is also reduced for those who have partially completed the three-year reserve training course (Ror Dor). A person who completed one year out of three will only have to serve full-time for one year. Those who completed two years of reserve training will only have to do six months of full-time training, while those who complete three years or more of reserve training will be exempted entirely.
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు