శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 226:
శ్రీలంక ప్రపంచదేశాలలో జనసాధ్రతలో 57వ స్థానంలో ఉంది. సవత్సర జనసంఖ్యాభివృద్ధి 0.73. శ్రీలంక జననాల నిష్పత్తి 1000:17.6, మరణాల నిష్పత్తి 1000:6.2. పడమటి శ్రీలంక జనసాంద్రత అత్యధికంగా ఉంది ప్రత్యేకంగా రాజధాని కొలంబో లోపల మరియు వెలుపల మరీ అధికంగా ఉంటుంది. దేశంలో సింహళీయుల సంఖ్య 74.88%. మొత్తం జనసంఖ్యలో సంప్రదాయక ప్రజలసంఖ్యలో సింహళీయులు మొదటి స్థానంలో ఉన్నారు. శ్రీలంక తమిళులు 11.2% తో సంప్రదాయక ప్రజలసంఖ్యలో రెండవ స్థానంలో ఉన్నారు. శ్రీలంకన్ గిరిజనుల సంఖ్య 9.2%. శ్రీలంకలోని భారతీయ సంతతికి చెందిన తమిళులను బ్రిటిష్ ప్రభుత్వం మొక్కల పెంపకం పనులు చేయడానికి ఇక్కడకు తీసుకువచ్చారని అంచనా. వారిలో 50% ప్రజలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1948లో తిరిగి భారతదేశానికి పంపబడ్డారని భావించబడుతుంది. శ్రీలంకలోని తమిళులు దీర్గకాలం నుండి ఇక్కడే నివసిస్తున్నారు. శ్రీలంకలో బర్గర్స్ సంప్రదాయక ప్రజలు ( యురప్ సంతతికి చెందిన మిశ్రిత వర్గం) మరియు దక్షిణాసియాకు చెందిన ఆస్ట్రోనేషియన్ ప్రజలు కూడా గుర్తించతగినంతగా ఉన్నారు. శ్రీలంక స్థానిక ప్రజలు అని విశ్వసించబడుతున్న వేదాప్రజలు కూడా స్వల్పంగా ఉన్నారు.
=== నగర జనాభా వివరాలు ===
[[File:Jaffna library.jpg|thumb|left]]
[[File:Colombo - Lake.jpg|thumb|right]]
[[File:Galle Fort.JPG|thumb|left]]
[[File:Sri Lanka - 029 - Kandy Temple of the Tooth.jpg|thumb|right]]
* పడమర కొలంబో 752,933 ( 1వ స్థానం)
* దెహివల - పడమర లవినియ 245,974 (2వ స్థానం)
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు