రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లను తీసేసారు ,  9 సంవత్సరాల క్రితం
చి
చి (Bot: Migrating 21 interwiki links, now provided by Wikidata on d:q333453 (translate me))
==బాల్యము==
[[బొమ్మ:Studiorrv.jpg|thumb|కిలమానూరు ప్యాలెస్‌లో రవివర్మ పుట్టిన ఇల్లు (ముందు భాగములో ఈయన స్టూడియో చూడవచ్చు)]]
రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని [[కేరళ]]లో [[తిరువనంతపురం|తిరువనంతపురాని]]కి 25 మైళ్ళ దూరంలోని [[కిలమానూరు]] రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు [[ఏప్రిల్ 29]], [[1848]]న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్ఛ్యాత్యపాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.
 
==వృత్తి==
33,856

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/947436" నుండి వెలికితీశారు