థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 218:
}}
[[File:Thailand ethnic map.svg|thumb|Ethnic map of Thailand|left|180px]]
థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్ - కడై. ఇది లావోస్, బర్మాలోని షాన్ భాషకు సమీపంగ ఉంటుంది. దక్షిణ చైనా సరిహద్దులకు సమీపంగా ఉన్న హన్నియన్ యోమన్ నగరాలలో ఉపభాషలు కొన్ని మాట్లాడబడుతున్నాయి. థాయ్ - కడై భాషా విధ్యబోధనకు , ప్రభుత్వనిర్వహణకు ఉపకరిస్తూ దేశమంతటా వాడుకలో ఉంది. మద్య థాయ్‌లాండ్‌లో వాడుకలో ఉన్న భాష ప్రామాణిక భాషగా భావించబడుతుంది. ఇది థాయ్ అక్షరమాల, అబుగిడా లిపి ( ఖేమర్ లిపి ప్రభావితంగా ఏర్పడినది) గా వాడబడుతుంది. పలు ఇతర భాషలు వాడుకలో ఉన్నాయి.
The official language of Thailand is Thai, a Tai–Kadai language closely related to Lao, Shan in Burma, and numerous smaller languages spoken in an arc from Hainan and Yunnan south to the Chinese border. It is the principal language of education and government and spoken throughout the country. The standard is based on the dialect of the central Thai people, and it is written in the Thai alphabet, an abugida script that evolved from the Khmer script. Several other dialects exist, and coincide with the regional designations. Southern Thai is spoken in the southern provinces, and Northern Thai is spoken in the provinces that were formerly part of the independent kingdom of Lannathai.
దక్షిణ థాయ్ భాష దక్షిణ థాయ్‌లాండ్‌లో మాట్లాడబడుతుంది. ఉత్తర భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. స్వతంత్రరాజ్యమైన లానథాయ్ భూభాగంలో ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. థాయ్‌లాండ్ పలు అల్పసంఖ్యాక భాషాకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. వీటిలో పెద్దది లావో యాసతో కూడిన ఇసాన్ ఉత్తర థాయ్ భాష మాట్లాడబడుతుంది. ఇది ఒక్కోసారి థాయ్ భాషగా పరిగణించబడుతుంది. ఈ భాషను మాట్లాడే ప్రాంతం ఒకప్పుడు లావోస్ రాజ్యంలో(లన్ క్సనంగ్ సాంరాజ్యం) ఉంటూ వచ్చింది. సుదూర దక్షిణ ప్రాంతంలో [[మలేషియా]] దేశ ప్రధాన భాషైన మలాయ్ యాసతో కూడిన యావీ భాష మాట్లాడబడుతుంది. అత్యధికంగా ఉన్న చైనీయులు వైవిధ్యమైన చైనా భాషలు మాట్లాడబడుతున్నాయి. టియోచ్యూ వీటిలో ప్రధానమైనది.
Thailand is also host to several other minority languages, the largest of which is the Lao dialect of Isan spoken in the northeastern provinces. Although sometimes considered a Thai dialect, it is a Lao dialect, and the region in where it is traditionally spoken was historically part of the Lao kingdom of Lan Xang. In the far south, Yawi, a dialect of Malay, is the primary language of the Malay Muslims. Varieties of Chinese are also spoken by the large Chinese population, with Teochew being best represented.
 
 
Numerous tribal languages are also spoken, including those belonging to the Mon–Khmer family, such as Mon, Khmer, Viet, Mlabri and Orang Asli; Austronesian family, such as Cham and Moken; Sino-Tibetan family such as Lawa, Akhan, and Karen; and other Tai languages such as Nyaw, Phu Thai, and Saek. Hmong is a member of the Hmong–Mien languages, which is now regarded as a language family of its own.
English is a mandatory school subject, but the number of fluent speakers remains very low, especially outside the cities.
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు