జి. వి. కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డా. జి.వి.కృష్ణారావు [[హేతువాది]], ప్రముఖ రచయిత, దార్శనికుడు. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా [[కూచిపూడి]] గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. తెనాలి . వి. యస్. ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా, ఆలిండియా రేడియో ప్రోగ్రామ్ డైరెక్టరుగా పని చేశాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశారు. [[కళాపూర్ణోదయం]] సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందారు.
==రచనలు==
#కీలుబొమ్మలు
"https://te.wikipedia.org/wiki/జి._వి._కృష్ణారావు" నుండి వెలికితీశారు